Uploading Your ID
ఈ సహాయ కంటెంట్ మీ భాషలో అందుబాటులో లేదు. దయచేసి మా మద్దతు ఉన్న భాషల్లో ఒకదాన్ని ఎంచుకోండి:
మీరు Facebookలో మీ పేరును నిర్ధారించాల్సి ఉంటే లేదా మీరు మీ ఖాతాకు ప్రాప్యతను కోల్పోయి ఉంటే, మేము మిమ్మల్ని ఏదైనా రుజువు పత్రాన్ని మీ సంతకంతో పాటుగా అందించమని కోరవచ్చు. ఇందుకోసం మీరు ప్రభుత్వం మంజూరు చేసిన ఫోటో IDలు, ప్రభుత్వేతర సంస్థలు ఇచ్చిన IDలు, మీ పేరును కలిగి ఉండే అధికారిక ధృవపత్రాలు లేదా లైసెన్స్‌లు, లేదంటే వార్తాపత్రికల చందా లేదా ఏదైనా చిన్న మెయిల్ మొదలైన రసీదు పత్రాల వంటివి సమర్పించవచ్చు.
మీ పేరు లేదా గుర్తింపును నిర్ధారించే లాంటివి మీరు మాకు పంపుతున్నప్పుడు ఎప్పుడైనా, మేము చూడనవసరంలేని ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని (ఉదా: క్రెడిట్ కార్డ్ నంబర్, సామాజిక భద్రతా నంబర్) దాచండి. అలాగే, మేము Facebookతో ప్రతి ఒక్కరి అనుసంధానాన్ని డిఫాల్ట్‌గా గుప్తీకరిస్తామని మరియు మేము మీ పేరు లేదా గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత మీరు మాకు పంపిన వేటినైనా తొలగిస్తామని కూడా గుర్తుంచుకోండి.
మీరు IDని సమర్పించినప్పుడు మీ సమాచారం యొక్క గోప్యత మరియు భద్రతను Facebook ఎలా సంరక్షిస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోండి.
మొదటి సమూహం
మీరు మీ పేరును నిర్ధారించడానికి లేదా మీ ఖాతాలోకి తిరిగి ప్రవేశించడానికి మొదటి సమూహంలోని పత్రాల్లోని ఒకటి మాకు పంపవచ్చు. మీరు మాకు పంపే వాటిలో ఏదైనా కానీ మీ పేరు మరియు పుట్టిన తేదీ లేదా మీ పేరు మరియు ఫోటోను కలిగి ఉండాలి.
  • జనన ధృవపత్రం
  • డ్రైవర్ లైసెన్స్
  • పాస్‌పోర్ట్
  • వివాహ ధృవపత్రం
  • అధికారిక పేరు మార్పు రుజువు పత్రాలు
  • వ్యక్తిగత లేదా వాహన బీమా కార్డ్
  • డ్రైవర్ లైసెన్స్ లేకుంటే ప్రభుత్వం మంజూరు చేసిన ఇతర ID (ఉదా: వైకల్యం, SNAP కార్డ్, జాతీయ ID కార్డ్, ఫింఛను కార్డ్)
  • గ్రీన్ కార్డ్, నివాస అనుమతి లేదా దేశాంతర ప్రవేశానుమతి పత్రాలు
  • గిరిజన గుర్తింపు లేదా స్థితిగతుల ధృవీకరణ కార్డ్
  • ఓటర్ ID కార్డ్
  • కుటుంబ ధృవపత్రం
  • వీసా
  • జాతీయ వయో గుర్తింపు కార్డ్
  • వలసల నమోదు కార్డ్
  • పన్ను గుర్తింపు కార్డ్
రెండవ సమూహం
మీ వద్ద ఒకటవ సమూహంలోనిది ఏదీ లేకుంటే, మీరు రెండవ సమూహం నుండి రెండు వేర్వేరు పత్రాలను పంపవచ్చు. మీరు మాకు పంపే పత్రాల్లోని పేరు మీరు మీ ప్రొఫైల్‌లో చూపాలనుకునే పేరు ఒకేలా ఉండాలి.
మీరు మీ ఖాతాకు ప్రాప్యతను కోల్పోయి ఉంటే, మిమ్మల్ని జాబితాలోని రుజువు పత్రాల్లో మీ Facebook ఖాతాలోని వివరాలతో సరిపోలేలా ఫోటో లేదా పుట్టిన తేదీని కూడా కలిగి ఉండే ఏదైనా రుజువు పత్రాన్ని సమర్పించమని కోరవచ్చని గుర్తుంచుకోండి. ఈ అదనపు భద్రతాపరమైన జాగ్రత్త ద్వారా మీ ఖాతాకు ప్రాప్యత కలిగి ఉన్న ఏకైక వ్యక్తి మీరేనని ధృవపరుచుకుంటాము.
  • బ్యాంక్ స్టేట్‌మెంట్
  • బస్/రైలు పాస్
  • చెక్కు
  • క్రెడిట్ కార్డ్
  • ఉద్యోగ ధృవీకరణ పత్రం
  • లైబ్రరీ కార్డ్
  • మెయిల్
  • వార్తాపత్రిక చందా రసీదు
  • వైద్య నివేదిక
  • సభ్యత్వ ID (ఉదా: పింఛను కార్డ్, సంఘ సభ్యత్వ కార్డ్, కార్యాలయ ID, వృత్తిపరమైన ID)
  • వేతన రసీదు
  • పర్మిట్ కార్డ్
  • పాఠశాల ID కార్డ్
  • పాఠశాల నివేదిక
  • సామాజిక భద్రతా కార్డ్
  • వినియోగ బిల్లు
  • వార్షిక లెక్కల పుస్తకం ఫోటో (మీ వార్షిక లెక్కల పుస్తకంలోని పేజీ అసలు స్కాన్ లేదా ఫోటో)
  • కంపెనీ విధేయత కార్డ్
  • ఒప్పందం
  • కుటుంబం నమోదు
  • డిప్లొమా
  • మతపరమైన పత్రాలు
  • అధికారికమైన గుర్తింపు లేదా వృత్తి నైపుణ్య నమోదు ధృవపత్రం
  • వృత్తిపరమైన లైసెన్స్ కార్డ్
  • పోలింగ్ కార్డ్
  • ఆరోగ్య బీమా
  • చిరునామా రుజువు కార్డ్
  • సాంఘిక సంక్షేమ కార్డ్
To upload a copy of your ID:
  1. Take a close-up photo of your ID in a well-lit room.
  2. Save the photo to your mobile device or computer.
  3. Follow the on-screen instructions for uploading your ID.
If you're not sure what type of IDs Facebook can use to confirm your identity, please review our ID list.
There are a few reasons you may be asked to send in a copy of your ID to Facebook:
  • To confirm that the account you're trying to access belongs to you: Your security is important to us. We ask for an ID so that we don't let anyone into your account except for you.
  • To confirm your name: We ask everyone on Facebook to use the name they go by in everyday life. This helps keep you and our community safe from impersonation.
Other reasons people may be required to confirm their identity include helping prevent abuse such as scams, phishing and foreign political influence.
మీరు మీ ID నకలుని పంపిన తర్వాత, మేము మీ సమస్యను పరిష్కరించే వరకు అది సురక్షితంగా నిల్వచేయబడుతుంది. 30 రోజుల తర్వాత మీ ID కాపీని తొలగిస్తాము.
Facebook ఖాతా మీకు సంబంధించినది అని మరియు ఆ ఖాతాలో మీరు ప్రతిరోజు మీ దైనందిన జీవితంలో ఉపయోగించే పేరునే ఉపయోగిస్తున్నారని నిర్ధారించేందుకు మాత్రమే మీ IDలను ఉపయోగిస్తుందని గుర్తుంచుకోండి. మేము మళ్లీ చూసే అవసరం లేకుండా సమాచారాన్నంతటినీ మాకు తెలిసేలా మీ IDని పంపిస్తున్న ప్రతి ఒక్కరినీ మేము ప్రోత్సహిస్తున్నాము. మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు మీ IDలో మీ పేరు, ఫోటో మరియు పుట్టిన తేదీ మాత్రమే కనిపిస్తే సరిపోతుంది.
మీరు మాకు IDని లేదా పత్రాన్ని పంపించినప్పుడు ఏం జరుగుతుందో మరియు Facebook మీ సమాచార గోప్యత మరియు భద్రతను ఎలా సంరక్షిస్తుందో మరింత తెలుసుకోండి.