ఉత్తమ ప్రశ్నలు

Discover అనేది భాగస్వామ్య మొబైల్ ఆపరేటర్ అందించే ఉచిత డేటాని ఉపయోగించి మీ మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేయడానికి మీరు వినియోగించగల మొబైల్ వెబ్ మరియు Android యాప్. ఒక రోజు పాటు, వారం పాటు లేదా నెల పాటు వినియోగించుకోవడానికి భాగస్వామ్య మొబైల్ ఆపరేటర్ మీకు కొంత మొత్తంలో ఉచిత డేటాని అందిస్తుంది.

మా మొబైల్ ఆపరేటర్ భాగస్వాములతో స్థిరమైన ప్రోగ్రామ్‌ని అందించడానికి, ఉచిత డేటాని ఉపయోగించేటప్పుడు Discover తక్కువ బ్యాండ్ విడ్త్ గల ట్రాఫిక్‌కి మాత్రమే మద్దతు ఇస్తుంది. వీడియో, ఆడియో, ప్రసారం, ఫైల్ ట్రాన్స్‌ఫర్ లేదా నిర్దిష్టమైన ఇతర రకాల డేటా-ఇంటెన్సివ్ ట్రాఫిక్‌కు Discover సాంకేతిక సమాచారంలో వివరించిన విధంగా ఉచిత డేటాను ఉపయోగిస్తున్నప్పుడు మద్దతు ఉండదు. మీరు ఇంటర్నెట్‌లో వీడియో మరియు ఆడియోని బ్రౌజ్ చేయడానికి ఎల్లప్పుడూ మీ మొబైల్ ఆపరేటర్ నుంచి కొనుగోలు చేసిన మొబైల్ డేటాని వినియోగించడానికి ఎంచుకోవచ్చు. Discoverని వినియోగించడం ప్రారంభించడం కోసం, మీరు మీ ఫోన్‌లో భాగస్వామ్య మొబైల్ ఆపరేటర్ అందించే SIM కార్డ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.

ఈ లక్షణం కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ లక్షణం కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ సేవ కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ సేవ కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.